IPL 2021 : Virat Kohli Could Be Removed As RCB Captain Mid-Way Like Warner || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-22

Views 310

IPL 2021, KKR vs RCB: Who can replace skipper Virat Kohli? . There’s a possibility that Virat Kohli could be removed as the captain of Royal Challengers Bangalore (RCB) mid-way of the Indian Premier League 2021 said former India cricketer
#IPL2021
#ViratKohliRemovedAsRCBCaptain
#ViratKohli
#KKRvsRCB
#GlennMaxwell
#ABdeVilliers
#RoyalChallengersBangalore


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడా? సీజన్ మధ్యలోనే సారథ్య బాధ్యతలు వదులుకోనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 వికెట్లతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(4 బంతుల్లో 5)దారుణంగా విఫలమయ్యాడుఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS