IPL 2020 : David Warner Breaks Virat Kohli Record In IPL | SRH Vs KKR | Oneindia telugu

Oneindia Telugu 2020-10-19

Views 2.8K

IPL 2020 SRH Vs KKR : Warner stands only 19 runs short of making it to 5000 runs in IPL. He will become the first overseas batsman to the feat and fourth overall after Kohli, Suresh Raina and Mumbai Indians captain Rohit Sharma.

#DavidWarner
#Srh
#SRHVsKKR
#ViratKohli
#RohitSharma
#SureshRaina
#AbDevilliers
#Ipl2020

వరుస పరాజయాలతో డీలాపడ్డ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడి మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న హైదరాబాద్‌.. అబుదాబీ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టనుంది. బౌలర్లు ఫర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటింగ్‌ వైఫల్యాల కారణంగా వెనుకబడిపోతున్న వార్నర్‌ సేన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాలని చూస్తున్నది. సన్‌రైజర్స్ చెలరేగాలని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. అయితే సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో ఓ అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS