IPL 2020 : David Warner Unhappy With Sun Risers Hyderabad Batting | SRH Vs KKR || Oneindia Telugu

Oneindia Telugu 2020-09-27

Views 253

IPL 2020, SRH vs KKR: ‘Not acceptable in T20 cricket,’ David Warner highlights area that let Sunrisers Hyderabad down
#SRHVsKKR
#SunRisersHyderabad
#Kolkataknightriders
#Srh
#Kkr
#Ipl2020
#ShubmanGill
#Eionmorgan
#Manishpandey

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్న తన నిర్ణయం సరైందేనని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డాడు. పిచ్ స్వభావం కారణంగానే బ్యాటింగ్ తీసుకున్నానని, ఫలితంతో తన నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపానికి గురవ్వడం లేదని స్పష్టం చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS