Former captain and New Zealand legend Daniel Vettori has said that Virat Kohli has no chance of becoming the captain of Royal Challengers Bangalore again in IPL 2022.
#IPL2022
#RCB
#Viratkohli
#FafduPlessis
#GlennMaxwell
#IPL2022Schedule
#MohammedSiraj
#RoyalChallengersBangalore
#WaninduHasaranga
#DineshKarthik
#HarshalPatel
#DanielVettori
#Cricket
ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీ మళ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ అయ్యే అవకాశాలు లేవని ఆ జట్టు మాజీ కెప్టెన్, న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు డేనియల్ వెటోరి వ్యాఖ్యానించాడు. ఒక సారి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉండవని ఆయన చెప్పుకొచ్చాడు.