IPL 2021: After Virat Kohli's sensational announcement of quitting Team India T20 captaincy, another News started doing the round that the 32-year-old should step down from the Royal Challengers Bangalore leadership role, too, as the work-load in Indian Premier League is no less than any international event.
#ViratKohli
#T20ICaptaincy
#KohliRCBCaptaincy
#RoyalChallengersBangalore
#RohitSharma
#RCBCaptain
#T20WorldCup
#IPL2021
#RCB
యూఏఈ వేదికగా అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 కెప్టెన్సీ బాధ్యతలను వదులుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. పని భారం తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని, వన్డే, టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని గురువారం సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు.