IPL 2021 Resume On September 19 సెకండాఫ్‌ పూర్తవ్వడం పక్కా | UAE | BCCI || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-26

Views 2.2K

IPL 2021 is expected to resume either on September 19 or 20 while the final is likely to play played on October 10. Players from India and England, who will finish their Test series on September 14, will travel to Dubai on September 15th and are expected to remain in quarantine for 3 days before the tournament begins again, According To Reports
#IPL2021ResumeOnSeptember
#IPL2021inUAE
#BCCI
#IPL2021September19
#INDVSENG
#Playersquarantine
#CPL
#IPL2021FinalonOctober10
#IPL202110Doubleheaders

కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌ను పూర్తి చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2021 సెకండాఫ్‌కు మరోసారి యూఏఈ వేదికగానే జరగనుంది. సెప్టెంబర్ 19 లేదా 20న సెకండాఫ్ లీగ్‌కు తెరలేవనుందని, ఫైనల్ అక్టోబర్ 10న జరగనుందని పేర్కొంది. భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్ సెప్టెంబర్ 14న ముగియనుంది. దాంతో ఆటగాళ్లు సెప్టెంబర్ 15న యూఏఈ చేరుకొని మూడు రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS