IPL 2020 : Cricket Can Resume Only After Monsoon - BCCI CEO

Oneindia Telugu 2020-05-21

Views 247

BCCI Chief Executive Officer Rahul Johri claimed cricketing activities can start only after the monsoon but is optimistic about the Indian Premier League (IPL) 2020 happening this year.
#IPL2020
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#chennaisuperkings
#mumbaiindians
#T20WorldCup
#ravindrjadeja
#KLRahul
#cricket
#teamindia

ఇక మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా కారణంగా ఏప్రిల్ 15కు ఆ తర్వాత పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీ నిర్వహణకు కనీసం రెండు నెలల విండో కావాలి. ప్రస్తుతం దేశంలో విధించిన లాక్‌డౌన్ మే 31తో ముగియనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS