IPL 2021 : Main Reason Behind IPL In UAE, BCCI Reveals || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-30

Views 295

IPL 2021 to resume in the UAE in September-October: BCCI. Jay Shah reveals main reason behind conducting ipl phase 2 in uae
#Ipl2021
#Bcci
#SouravGanguly
#UAE

అంతా ఊహించినట్లే కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ యూఏఈ వేదికగా జరగనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అధికారికగా ప్రకటించారు. వర్చువల్‌గా జరిగిన బోర్డు ప్రత్యేక సర్వ సభ్య సమావేశం(ఎస్‌జీఎం)లో ఐపీఎల్ సెకండాఫ్‌ను యూఏఈకి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS