IPL 2020 : UAE లో తిష్ట వేసిన బుకీలు.. ACU విచారణ | Player Alerts BCCI | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-03

Views 439

IPL 2020 : IPL Player Reports Corrupt Approach, BCCI ACU Begins Investigation. BCCI ACU chief Ajit Singh confirmed that a player who is a part of the ongoing Indian Premier League season in the UAE has reported a corrupt approach.
#Ipl2020
#Bcci
#Ipl2020updates
#SouravGanguly
#acu

సజావుగా సాగుతున్న ఐపీఎల్ 2020లో ఫిక్సింగ్ కలకలం రేపింది. బుకీలు సంప్రదించారనే విషయాన్ని ఓ ఆటగాడు తెలియజేయడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) యాంటి కరప్షన్ యూనిట్(ఏసీయూ) అప్రమత్తమైంది. ఇప్పటికే బుకీలు దుబాయ్‌లో తిష్టవేసారని తెలిపిన బీసీసీఐ ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్.. టోర్నీ సజావుగా జరిగేందుకు మూడు టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లను కలవడం బుకీలకు తలకు మించిన పనని, అది సాధ్యం కాదన్నారు. ఇక ఓ ఆటగాడిని బుకీని సంప్రదించాడనే సమాచారంతో అప్రమత్తమయ్యామని, విచారణ జరుగుతుందన్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS