IPL 2021 is expected to resume either on September 19 or 20 while the final is likely to play played on October 10. Ahead of this According to reports As many as 13 Aussie stars could be unavailable for the franchises if the tournament resumes in September.
#IPL2021ResumeOnSeptember
#AustraliaPlayersToMissIPL2021
#Aussiestarspullout
#IPL2021inUAE
#BCCI
#IPL2021September19
#INDVSENG
#Playersquarantine
#CPL
#IPL2021FinalonOctober10
#IPL202110Doubleheaders
ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ ఆరంభానికి ముందే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి గట్టిషాక్ తగిలింది. కరోనాతో అర్దంతరంగా ఆగిపోయిన లీగ్‌ను యూఏఈ వేదికగా పూర్తి చేయాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుంటే..మరోవైపు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై సందిగ్దత నెలకొంది.