Vijay Shankar On India Comeback | oneindia telugu

Oneindia Telugu 2021-05-15

Views 1K

Vijay Shankar On His India Comeback. Vijay Shankar lose his place in the Indian team to Hardik Pandya in the 2016 tour of Australia. About his India comeback, Vijay Shankar said, “I can’t think of getting into the Indian side, those things are not in my hand
#VijayShankarOnIndiaComeback
#3DPlayerVijayShankar
#VijayShankareyesIndiareturn
#IPL2021
#SRH
#AmbatiRayudu
#MSKPrasad
#INDVSENG
#VijayShankarinjuries

భారత జట్టులో చోటు కోసం తాను ఏ మాత్రం ఆలోచించడం లేదని, ఆటను ఆస్వాదిస్తున్నానని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్, తమిళనాడు క్రికెటర్ విజయ్ శంకర్ అన్నాడు. కష్టపడటమే తన పనని, మ్యాచ్‌ల్లో బాగా రాణిస్తే అవకాశాలు అవే వస్తాయని తెలిపాడు. ఇక తన కెరీర్‌ను గాయాలు దెబ్బతీసాయని, టీమిండియాలో అవకాశాలు వచ్చినప్పుడల్లా ఏదో గాయం ఇబ్బంది పెట్టిందన్నాడు. టీమిండియాకు ఆడిన అన్ని సందర్భాల్లో మెరుగైన ప్రదర్శనే చేశానని చెప్పుకొచ్చాడు. కానీ విధి తనతో ఆడుకుందన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమేనని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS