IPL 2020 RR Vs SRH: Manish Pandey, Vijay Shankar Partnership | SRH 8 Wicket Win Vs RR

Oneindia Telugu 2020-10-22

Views 1

IPL 2020 RR Vs SRH : SUNRISERS HYDERABAD Won against RAJASTHAN ROYALS BY 8 WICKETS. Man of the match Manish pandey. RR VS SRH

#Ipl2020
#SrhvsRr
#Rrvssrh
#Rajasthanroyals
#SunRisersHyderabad
#SanjuSamson
#DavidWarner
#Bairstow
#Holder
#KaneWilliamson
#JofraArcher
#manishpandey

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020లో వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కఠిన సవాల్‌కు సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా మరోకొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్‌ సారథి డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు మార్పులతో వార్నర్ సేన బరిలోకి దిగుతోంది. స్టార్ బ్యాట్స్‌మన్‌ కేన్ విలియమ్సన్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడడం లేదు. అతని స్థానంలో జాసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడు. బాసిల్ తంపి స్థానంలో షాబాజ్ నదీమ్ మ్యాచ్ ఆడుతున్నాడు. మరోవైపు రాజస్థాన్‌ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS