ICC WTC Finals 2021: Prithvi Shaw was dropped after failing to impress in the Border-Gavaskar Trophy in Australia. Ahead of this BCCI selection committee trolled by fans after Prithvi shaw was not picked WTC final
#ICCWTCFinals
#PrithviShaw
#PrithviShawdroppedfromindiasqad
#WTCFinalsIndiaSquad
#IndiavsNewZealand
#IPL2021
#PrithviShaw
#indiatourofEngland
#Southampton
#IndianTeamforWTCFinals
#ViratKohli
#INDVSNZ
#INDVSENG
#BCCISelectors
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం చేతన్ శర్మ నేతృత్వంలోని నేషనల్ సెలెక్షన్ కమిటీ 20 మందితో కూడిన భారత జట్టును శుక్రవారం ప్రకటించింది. అయితే పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాల్సిందని అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.విజయ్ హజారే ట్రోఫీలో 800కు పైగా పరుగులు చేసినా.. ఐపీఎల్‌లో 3 హాఫ్ సెంచరీలతో 300 ప్లస్ రన్స్ చేసినా.. పృథ్వీ షాకు జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఓ అభిమాని కామెంట్ చేశాడు.