Pak Cricketer, commentator Ramiz Raja recently elaborated on a minor flaw in Virat Kohli's batting technique that has led to the Indian skipper's dismissals in recent times. Ramiz Raja also mentioned that the tournament had grabbed everyone's attention because India is playing the final.
#WTCFinal
#ViratKohlibattingtechnique
#RamizRaja
#PakCricketer
#INDVSNZ
#INDVSENG
#WTCtournament
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌లో చిన్నలోపం ఉందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ రమీజ్ రాజా అన్నాడు. కోహ్లీ ఆ చిన్న తప్పును సరిదిద్దుకొంటే.. భారీ స్కోర్లు చేయగలడన్నాడు. ఆరంభంలో స్ట్రెయిట్‌గా, తన సహజశైలిలో ఫ్లిక్స్ ఆడాలని రమీజ్ సూచించాడు. కోహ్లీ మళ్లీ ఫామ్ అందుకుంటాడని అతడు ధీమా వ్యక్తం చేశాడు.