Ind vs Eng 4th Test : India Wins By An Innings And 25 Runs,Qualify For WTC Final || Oneindia Telugu

Oneindia Telugu 2021-03-06

Views 192

Ind vs Eng 4th Test : India trounced England by an innings and 25 runs on the third day of the fourth and final Test to complete a 3-1 series victory at Narendra Modi Stadium, popularly known as Motera Stadium, in Ahmedeabad on Saturday.
#IndvsEng4thTest
#TeamIndia
#WorldTestChampionship
#AxarPatel
#RavichandranAshwin
#RAshwin
#ViratKohli
#RohitSharma
#ManojTiwary
#WorldTestChampionship
#ShubmanGill
#SunilGavaskar
#IndvsEng2021
#MohammedSiraj
#AjinkyaRahane
#MoteraPitch
#JaspritBumrah
#RishabPanth
#HardikPandya
#BenStokes
#MoteraStadium
#WashingtonSundar
#IndvsEngT20Series
#Cricket

నరేంద్ర మోడీ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 25 పరుగులతో రూట్ సేనను ఓడించింది. దీంతో కోహ్లీసేన 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకోవడమే కాకూండా.. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌ దెబ్బకు ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 54.5 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌లలో డానియెల్ లారెన్స్ ఒక్కడే అర్ధ శతకం చేశాడు. రూట్ (30), పోప్ (15), ఫోక్స్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అశ్విన్‌, అక్షర్‌ చెరో 5 వికెట్ల తీసి ఇంగ్లండ్‌ నడ్డివిరిచారు. భారత్ మొదటి మ్యాచ్ ఓడి టెస్ట్ సిరీస్ గెలవడం ఇది ఆరోసారి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS