IND VS NZ 2020 4th T20I : Predicted XI And Pitch Report || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-31

Views 123

IND VS NZ 2020 4th T20I : The fourth match of the T20I series between New Zealand and India will be played on 31 January at Westpac Stadium in Wellington
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#klrahul
#shreyasiyer
#ravindrajadeja
#manishpandey
#navdeepsaini
#cricket
#teamindia
#WestpacStadium

వరుస విజయాలతో న్యూజిలాండ్‌ గడ్డపై ఇప్పటికే టీ20 సిరీస్‌ను గెలుచుకున్న భారత్‌ క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌లో కివీస్‌తో టీమిండియా తలపడనుంది. తాజా ఫామ్‌ ప్రకారం చూస్తే టీమిండియా ను అడ్డుకోవడం ప్రత్యర్థికి దాదాపు అసాధ్యం. మరోవైపు సొంతగడ్డపై ఆడుతూ కూడా ఆ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లతో పాటు సిరీస్‌ను చేజార్చుకుంది. తమ అత్యుత్తమ ప్రదర్శన తర్వాత కూడా గెలుపు గీత దాటలేకపోవడం జట్టును తీవ్రంగా నిరాశపర్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS