భారత మార్కెట్లో హోండా మోటార్‌సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా చివరకు సరికొత్త "హైనెస్ సిబి 350" తో ప్రీమియం మరియు సరసమైన రెట్రో-మోడరన్ క్రూయిజర్ బైక్ ను తన లైనప్‌లోకి ప్రవేశపెట్టింది. సరికొత్త హోండా హైనెస్ సిబి 350 బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంది.
ద్విచక్ర వాహనాల విభాగంలో చాలా కాలంగా ఆధిపత్యం చెలాయించిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు హోండా ఇచ్చిన సరైన సమాధానమే ఈ హైనెస్ సిబి 350. హోండా హైనెస్ సిబి 350 భారత మార్కెట్లో 2020 అక్టోబర్ నెలలో అరంగేట్రం చేసింది. కానీ లాంచ్ అయిన చాలా కాలం తర్వాత ఈ కొత్త ప్రీమియం రెట్రో-మోడరన్ క్రూయిజర్ బైక్ రైడ్ చేసే అవకాశం మాకు లభించింది.
హోండా హైనెస్ సిబి 350 బైక్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.