ఆడి తన ఏ 4 సెడాన్ భారత మార్కెట్లో 2008 లో విడుదల చేసింది. అప్పటికే ఏ 4 సెడాన్ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క అత్యంత సరసమైన లగ్జరీ సెడాన్లలో ఒకటిగా ఉంది. ఈ సెడాన్ అనేక ఫీచర్లను కలిగి ఉండటమే కాకుండా, మంచి పనితీరు కలిగిన ఇంజన్లను కూడా కలిగి ఉంది. ఈ కారణంగా లగ్జరీ కార్ మార్కెట్లో ఆకర్షణీయమైన సెడాన్ గా ఉంది.
ఆడి కంపెనీ ఈ కొత్త సంవత్సరం 2021 లో మళ్ళీ తన ఏ 4 యొక్క ఐదవ తరం సెడాన్ ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ కొత్త ఆడి ఏ 4 దాని డిజైన్, ఇంటీరియర్స్ మరియు ఇంజిన్‌లకు సూక్ష్మమైన అప్డేట్స్ కలిగి ఉంది. మేము ఇటీవల ఈ కొత్త ఆడి ఏ 4 సెడాన్ నగరం చుట్టూ మరియు హైవేలలో డ్రైవ్ చేసాము.
కొత్త ఆడి ఏ4 సెడాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటాయన్నారా.. అయితే ఈ వీడియో చూడండి.