Donald Trump's political fate is now in the hands of the US Senate, which will hold an impeachment trial to determine whether Trump should be convicted
#DonaldTrumpImpeachmentLiveUpdates
#Trumpimpeached
#USSenate
#impeachmenttrial
#USA
#jobiden
#USConstitution
#USCapitol
#America
#ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవిలో ఉంటూ కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌కు వ్యతిరేకంగా తన మద్దతుదారులను రెచ్చగొట్టిన వ్యవహారంలో ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసనను ప్రతినిధుల సభ ఆమోదించింది. అయితే ఆ తర్వాత ఏం జరగబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ట్రంప్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిన సెనేట్‌కు ప్రస్తుతం సెలవులు ప్రకటించారు. కానీ ట్రంప్ అభిశంసన తర్వాత అత్యవసర సమావేశం నిర్వహించేందుకు సెనేట్ ముందుకు రాకపోవడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది.