Donald Trump సొంత చెల్లెలు Maryanne Trump ఆడియో టేపులు వెలుగులోకి ! ట్రంప్ విజయావకాశాలకు గండి..!!

Oneindia Telugu 2020-08-23

Views 1K

Maryanne Trump Barry, President Donald Trump’s older sister and a former federal judge, described him as a liar who has “no principles” in a series of audio recordings made by her niece, Mary Trump, in 2018 and 2019.

#DonaldTrump
#MaryanneTrumpBarry
#PresidentDonaldTrumpsisteraudiorecordings
#USPresidentialElection
#audiotapesabouttrump
#KamalaHarris
#JoeBiden
#America
#DemocraticParty
#USA
#DonaldTrumpliar

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ఓ పాత ఆడియో టేపుల వ్యవహారం డొనాల్డ్ ట్రంప్‌ను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరాన్ని కల్పించినట్టయింది. ఈ ఆడియో టేపుల అంశం ట్రంప్ విజయావకాశాలను గండి కొట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS