PM Narendra Modi Is 'Father Of India': Donald Trump || మోదీ భారత్‌కు తండ్రి లాంటి వారన్న ట్రంప్

Oneindia Telugu 2019-09-25

Views 1K

President Donald Trump is suggesting that Indian Prime Minister Narendra Modi be known as the “father of India” because of his success in uniting the nation.Trump had nothing but laudatory words for Modi as the two met Tuesday on the sidelines of the U.N. General Assembly for their second meeting in three days.Trump had traveled to Houston, Texas, on Sunday to join 50,000 Indian Americans in a big Texas welcome for Modi.
#PMNarendraModi
#FatherOfIndia
#DonaldTrump
#india
#america
#houston
#uno
#gandhi
#newyork

మోదీ, ట్రంప్ మధ్య మంగళవారం న్యూయార్క్‌లో అధికారిక సమావేశం జరిగింది. ఆ తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు "భారత్‌లో ఇంతకు ముందు( మోదీ పాలనకు ముందు) ఎలా ఉండేదో నాకు గుర్తుంది. అక్కడ అనైక్యత, విభజన ఉండేది. మోదీ ఒక తండ్రిలా అందరినీ ఏకం చేశారు. ఆయన బహుశా ఇండియాకు తండ్రి లాంటి వారు. నేను మోదీని 'ఫాదర్ ఆఫ్ ఇండియా' అంటాను" అన్నారు.నరేంద్ర మోదీ అంటే తన మనసులో చాలా గౌరవం ఉందని, ఆయనంటే తనకు చాలా ఇష్టం అని ట్రంప్ అన్నారు.తీవ్రవాదం విషయంలో నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారని ట్రంప్ చెప్పారు. దానికి సంబంధించిన పరిస్థితులు చక్కదిద్దే సామర్థ్యం ఆయనకు ఉందని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS