Donald Trump Impeached By US House || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-19

Views 399

Trump impeachment: US president to face trial in Senate.Donald Trump has become the third US president in history to be impeached by the House of Representatives, setting up a trial in the Senate that will decide whether he remains in office.
#Trump
#trumpimpeachmentnews
#trumpimpeachment
#DonaldTrump
#whitehouse
#Senate
#UnitedStatesSenate

అమెరికా అధ్యక్షుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రుజువవడంతో ఆయనపై ప్రజా ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంలో ట్రంప్‌కు వ్యతిరేకంగా 230 ఓట్లు పడగా... అనుకూలంగా 197 ఓట్లు వచ్చాయి. అయితే ప్రజా ప్రతినిధుల సభలో ట్రంప్ ప్రత్యర్థి పార్టీ అయిన డెమొక్రటిక్ సభ్యులు మెజార్టీగా ఉన్నారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో అభిశంసన తీర్మానం ప్రక్రియ ముగియడంతో ఇక ట్రంప్లో ప్రవేశపెట్టనున్నారు. సెనేట్‌లో మెజార్టీ సభ్యులు రిపబ్లికన్లు ఉండటం విశేషం. ఇలా ఒక అధ్యక్షుడు అభిశంసన తీర్మానం ఎదుర్కోవడం అమెరికా రాజకీయ చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ మూడో వ్యక్తిగా నిలిచారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS