Former US vice president and Democratic Party’s presidential nominee Joe Biden on Saturday Angry ON President Donald Trump for his comment on India’s air pollution. Biden said that he and his running mate Kamala Harris deeply value America’s partnership with India.
#USElection2020
#DonaldTrump
#JoeBiden
#USpresidentialelections
#KamalaHarris
#RepublicanParty
#AmericapartnershipwithIndia
#elections2020USA
#democraticparty
#UnitedStates
#IndoUsRelations
ఇండియాను చూడండి.. అక్కడి గాలి ఎంత మురికిగా ఉంటుందో.. ఇండియా లాంటి దేశాలు పర్యావరణానికి హాని చేస్తూ పోతుంటే.. దానిని కాపాడాల్సిన బాధ్యత అమెరికా నెత్తికెత్తుకోవాలా? మన ఖజానాకు గండిపెట్టేది కాబట్టే ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాను'' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంసిన వ్యాఖ్యలు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.