US Elections: 'చెత్త పని' చేసిన ట్రంప్ | Oneindia Telugu

Oneindia Telugu 2024-10-31

Views 5.2K

YOU CAN’T BE PRESIDENT IF YOU HATE THE AMERICAN PEOPLE! - Trump

ప్రచార పర్వంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ఓ చెత్త ట్రక్కులో ప్రయాణించారు. అంతే కాదు దీన్ని కూడా ప్రత్యర్థులు కమలా హ్యారిస్, జో బైడెన్ కు లింక్ చేస్తూ ట్రంప్ సెటైర్లు వేశారు.
#uselections
#uspresident
#donaldtrump
#kamalaharris
#biden
#musk
#unitedstates
~PR.358~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS