A blistering 51-ball 146 by captain Punit Bisht, which included six fours and 17 sixes, powered Meghalaya to a massive 130-run win over Mizoram in a Plate group match of the Syed Mushtaq Ali Trophy T20 tournament on Wednesday
#SyedMushtaqAliTrophy
#PuneetBisht
#PuneetBishtsmashing17sixesinT20Match
#mostsixesbyIndianinT20cricket
#ShreyasIyer
#SyedMushtaqAliTrophyT20tournament
#PuneetBishtsixes
#MohammedAzharduddeen
#KeralavsMumbai
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మేఘాలయ కెప్టెన్ పునీత్ బిష్త్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మిజోరాంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పునీత్ బిష్త్ 51 బంతుల్లోనే 6 ఫోర్లు, 17 సిక్సర్లతో 146 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దాంతో టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా గుర్తుంపి పొందాడు. గతంలో శ్రేయస్ అయ్యర్ 15 సిక్స్‌లు కొట్టాడు. ఓవరాల్‌గా ఎక్కువ సిక్సర్లు కొట్టిన రికార్డు వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ పేరిట ఉంది. యునివర్స్ బాస్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో 18 సిక్స్‌లు బాదాడు.