Syed Mushtaq Ali Trophy : Karnataka Defeated Tamil Nadu By 1 Run || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-02

Views 174

Defending champions Karnataka defeated Tamil Nadu by a margin of just one run in a nail-biting final and lifted the Syed Mushtaq Ali T20 Trophy here at Lalabhai Contractor Stadium on Sunday
#SyedMushtaqAliTrophy
#manishpandey
#Karnataka
#TamilNadu
#manishpandeymarriage
#krishnappagowtham
#ayankagarwal
#rashwin
#karnatakawonthetrophy

చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో తమిళనాడుపై అద్భుత విజయం సాధించిన కర్ణాటక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ దేశవాళీ టీ20 ట్రోఫీని కైవసం చేసుకుంది. ముస్తాక్‌ అలీ ట్రోఫీని కర్ణాటక వరుసగా రెండోసారి దక్కించుకోవడం విశేషం. కెప్టెన్ మనీష్‌ పాండే (45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతో రాణించడంతో.. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో కర్ణాటక ఒక్క పరుగు తేడాతో తమిళనాడును ఓడించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS