India vs Australia 1st T20 : Australian Batsmen Hit 6 Sixes off Krunal Pandya's Bowling | Oneindia

Oneindia Telugu 2018-11-22

Views 161

Pandya came in to bowl and Maxwell hit three consecutive sixes off the bowling of Pandya to give Australia the momentum after the wicket of Chris Lynn.
#IndiavsAustralia1stT20
#IndvsAus
#viratkohli
#rohitsharma
#KrunalPandya

భారత్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టును వరుణుడు కరుణించాడు. దానికి తోడు ముందుగా బ్యాట్స్‌మెన్‌ చేసిన స్కోరు జట్టుకు బాగా కలిసొచ్చింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం లభించకపోయినా.. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రెచ్చిపోయి ఆడారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS