India vs Australia 1st ODI : Hardik Pandya's Hat-trick Sixes | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-18

Views 3

pandya's all-round performance against Australia on Sunday, Pandya showed that he is working hard to reach his full potential sooner rather than later.
బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన తాను.. ఫీల్డింగ్‌లోనూ కూడా రాణించి ఉంటే బాగుండేదని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పాండ్యా అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగత తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS