Former Indian pacer S Sreesanth is all set to play in domestic cricket as he was included in the Kerala list of players for the Syed Mushtaq Ali T20 tournament scheduled for early next month, ending his long wait after completing a seven-year-ban on charges of match-fixing.
#Sreesanth
#SyedMushtaqAliT20Tournament
#KeralaCricketBoard
#SanjuSamson
#SyedMushtaqAliTrophy
#Cricket
#TeamIndia
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో చాలా ఏళ్లుగా క్రికెట్‌కు దూరమైన భారత పేసర్ ఎస్ శ్రీశాంత్ త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. శ్రీశాంత్ ప్రొఫెషనల్ క్రికెట్‌లో పునరాగమనం చేసేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో ఆరంభంకానున్న దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో కేరళ జట్టు తరఫున అతడు బరిలో దిగనున్నాడు.