us vs Ind : Siraj was not abused at all’ – Indian fan in Australia adds twist
#Indiavsaustralia
#Indvsaus
#Gabba
#SydneyTest
#Siraj
#MohammedSiraj
#ViratKohli
మహ్మద్ సిరాజ్ జాత్యహంకార వ్యాఖ్యల కేసులో మరో వాదన తెరపైకి వచ్చింది. అసలు సిరాజ్‌ను ఎవరూ దూషించలేదని, వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయనే లేదని ప్రత్యక్ష సాక్షి, మ్యాచ్‌కు హాజరైన ఓ భారత అభిమాని తెలిపాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మూడో రోజు, నాలుగో రోజు ఆటలో కొందరు అభిమానులు తనపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశారని సిరాజ్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు.