Indian pacer Bhuvneshwar Kumar will reportedly remain out of action till IPL 2021 likely to begin in early April, having suffered an injury early on in this year's edition of the cash-rich league. The 30-year-old seamer, who is rehabilitating at the NCA (National Cricket Academy) in Bangalore will complete his rehab in January 2021.
#BhuvneshwarKumar
#IPL2021
#NCA
#BhuvneshwarKumarInjury
#IndvsAus2020
#IndvsEng2021
#RohitSharma
#InshantSharma
#Cricket
#TeamIndia
గత రెండేళ్లుగా టీమిండియాను గాయాల బెడద వీడడం లేదు. గాయాల కారణంగా స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా కొంతకాలం జట్టుకు దూరమవుతున్నారు. 2019 ప్రపంచకప్ సమయంలోనే ఓపెనర్ శిఖర్ ధావన్, యువ ఆటగాడు విజయ్ శంకర్.. అనంతరం ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయాలపాలయి చాలాకాలం జట్టుకు దూరమయ్యారు. ఆపై యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్, స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయపడి కోలుకున్నారు. ఇక ఐపీఎల్ 2020 సమయంలో భువనేశ్వర్ మరోసారి గాయపడగా.. ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ కూడా గాయపడ్డారు.