The Bhuvneshwar Kumar injury issue is going from bad to worse. While the BCCI said on Wednesday that his ‘aggravated’ lower-back injury would be further assessed before taking a call on his participation in the first three Tests against England.
#cricket
#bcci
#india
#indiainengland2018
పూర్తి ఫిట్‌నెస్ లేదని తెలిసినా ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో భువనేశ్వర్‌ను ఆడించారా..? ఇప్పుడివే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 సిరీస్ గెలిచిన టీమ్‌ఇండియా.. ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ను ఎలాగైనా సాధించాలని కోరుకుందని.. అందుకే తొలి రెండు వన్డేలకు దూరమైన భువనేశ్వర్‌ను బరిలో దింపిందని సమాచారం.టీ20 సిరీస్ గెలిచిన టీమ్‌ఇండియా.. మూడో వన్డేలో ఓడిపోవడంతో దానికి కారణాలన్నీ వెలికితీస్తున్నారు క్రికెట్ విమర్శకులు. ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ను ఎలాగైనా సాధించాలని కోరుకుందని.. అందుకే తొలి రెండు వన్డేలకు దూరమైన భువనేశ్వర్‌ను బరిలో దింపిందని సమాచారం. మ్యాచ్ ముందు రోజు సహాయక కోచ్ సంజయ్ బంగర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే భువి మూడో వన్డేలో ఆడటం అనుమానమే అనిపించింది.