AP Local Body Elections : High Court Judgement AP ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచన..!!

Oneindia Telugu 2020-12-24

Views 1.2K

AP Local Body Elections: High Court Orders To SEC On AP Local Body Elections. Andhra pradesh government and state election commission seems to be agreed for holding panchayat elections in the state, polling dates will be finalised after officers meet.
#APLocalBodyElections
#APpanchayatelections
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#TDP
#నిమ్మగడ్డ రమేష్‌
#హైకోర్టు


పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌తో సంప్రదింపులు జరపడానికి వెంటనే ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి నిమ్మగడ్డ వద్దకు సంప్రదింపులు జరపబోతోంది. అప్పటి నుంచి ఇక నిమ్మగడ్డ కోర్టులోకి బంతి వెళ్తుందని హైకోర్టు తెలిపింది. దీంతో ఈ భేటీలోనే నిమ్మగడ్డ అధికారులతో మాట్లాడి ఎన్నికల తేదీలను ఖరారు చేస్తారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS