A Party workers breaks Telugu Desam Party leaders Budha Venkanna and Bonda Umamaheswara Rao's car near Macharla in Guntur district of Andhra Pradesh. YCP mla Gopireddy Srinivasa Reddy reacts on tdp leaders Issue.
గుంటూరు జిల్లాలోని మాచర్ల సమీపంలో బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావులు వెళ్తోన్న ఓ కారును వైఎస్ఆర్సీపీ నాయకులు బైక్‌లపై వెంబడించి మరీ..పట్టపగలు దాడి చేశారని విజయవాడ టీడీపీ నగర నాయకులు విమర్శిస్తున్నారు.
అయితే టీడీపీ హయాంలో తమపై ఇంతకంటే పెద్దఎత్తున దాడులు జరిగాయని ysrcp నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు.కానీ, దిగజారుడు రాజకీయాలకు అలవాటు పడిన టీడీపీ నేతలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ వైఖరి మార్చుకోని పరిస్థితి వచ్చిందని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు
#APLocalBodyElections
#Nominations
#BudhaVenkanna
#BondaUmamaheswaraRao
#Macharla
#apcmjagan
#GopireddySrinivasaReddy
#Partyworkers
#Audicar