AP Local Body Elections 2020 Schedule | Government's Incentives To Unanimous Panchayats

Oneindia Telugu 2020-03-09

Views 37

The Andhra Pradesh State Election Commission on Saturday announced the dates for the local body elections. As per the official notification, the Mandal and Zilla Parishad Territorial Constituencies elections will be conducted in two phases on March 21 and March 24.
#APLocalBodyElections2020
#Municipalelections
#municipalities
#MPTC
#ZPTC
#panchayatelections
#UnanimousPanchayats
#GovernmentIncentives
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌తో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్‌తో పాటూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ సన్నద్దమయ్యింది. మొత్తం మూడుదశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన ఎన్నికల కమీషన్ మున్సిపల్ ఎన్నికల్ని ఒకే దశలోను, గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మాత్రం రెండు దశల్లో నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించింది .

Share This Video


Download

  
Report form