AP Panchayat Elections : రాయలసీమ జిల్లాల్లో SEC Nimmagadda పర్యటన

Oneindia Telugu 2021-01-29

Views 42

AP Local Body Elections/panchayat elections: The nomination process for the first phase of panchayat elections in Andhra Pradesh has begin on Friday (January 29). Nominations will be accepted until the 31st of this month. Officers will receive nominations from 10:30 a.m. to 5 p.m.
#APLocalBodyElections
#APPanchayatElectionsNominations
#APpanchayatelections
#APSECNimmagaddaRameshKumar
#Anantapur
#Coronavirus
#covid19vaccination
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#PPEKits
#TDP
#నిమ్మగడ్డ రమేష్‌
#పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం(జనవరి 29) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది . ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనరు రమేశ్‌ కుమార్ . 29న అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, 30న కడప జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి కలెక్టరు, డీఐజీ, ఎస్పీ, ఇతర ప్రభుత్వశాఖల అధికారులతో సమావేశమవుతారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS