Election Commissioner Ramesh Kumar Pressmeet On Local Body Elections in andhra pradesh.
#ElectionCommission
#LocalBodyElections
#ElectionCommissionerRameshKumar
#AndhraPradesh
#RameshKumar
#stateelectioncommission
#GopalKrishnaDwivedi
#muncipalelections
#panchayatelections
స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్రంలో ముఖ్యమైన రాజకీయ పార్టీలన్నింటితో తుది సంప్రదింపులు పూర్తయ్యాయని, శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ ప్రకటించారు.