AP Local Body Elections To Go With 50 Percent Reservation Basis

Oneindia Telugu 2020-03-03

Views 12

Botha Satyanarayana said that the TDP leaders went to court against the government's decision to provide 59 per cent reservation to the BC, SC and ST minorities in the local bodies elections on a population basis. According to the judgment of the High Court YSRCP Will go through 50 per cent reservations basis He Added.

#APLocalBodyElections
#localbodypolls
#HighCourt
#BothaSatyanarayana
#ysrcp
#BC
#SC
#STminorities
జనాభా ప్రతిపాదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 50 శాతం రిజర్వేషన్లకు లోబడే ఎన్నికలకు వెళ్తాం. టీడీపీ కుట్ర కారణంగానే బలహీన వర్గాలకు న్యాయం చేయలేకపోయాం అని బొత్స సత్యనారాయణ చెప్పారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS