‘We Miss You MS Dhoni’ During AUS vs IND T20I, Virat Kohli’s Reaction Going Viral

Oneindia Telugu 2020-12-08

Views 361

AUS vs IND T20I: Fans show ‘We Miss You Dhoni’ message during AUS vs IND 2nd T20I Match, Virat Kohli says ‘me too’
#INDVSAUS3rdT20I
#ViratKohli
#WeMissYouMSDhoni
#MissYouDhoniBanners
#indiavsaustralia
#AUSvsINDT20I
#TNatarajan
#metoo

సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ ఎంఎస్ ధోనీని ఎంతో మిస్‌ అవుతున్నామని భారత అభిమానులు ప్లకార్డులతో మైదానంలో ప్రదర్శించారు. Miss You Dhoni అంటూ ప్లకార్డులు పట్టుకుని సందడి చేశారు. అయితే ఆ సమయంలో బౌండరీ లైన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న భారత సారథి విరాట్ కోహ్లీ అభిమానులతో తాను కూడా మిస్‌ అవుతున్నాని తెలియజేస్తూ సంజ్ఞ చేశాడు. 'మీ టూ' అంటూ చేతులతో సంజ్ఞ చేశాడు. ఇది చూసిన అభిమానులు కేరింతలతో కాసేపు స్టేడియాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS