Ind vs Aus 2020 : Virat Kohli Becomes First Indian Captain To Win T20I Series In All SENA Countries

Oneindia Telugu 2020-12-07

Views 512

Ind Vs Aus 2020 : Indian captain Virat Kohli added another milestone to his already illustrious resume by becoming the first skipper to win a T20I series in South Africa, England, New Zealand, and Australia – SENA countries.
#IndVsAus2020
#ViratKohli
#T20ISeries
#MSDhoni
#RohitSharma
#ShikharDhawan
#ShubhmanGill
#KLRahul
#JaspritBumrah
#Cricket
#TeamIndia

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నవిషయం తెలిసిందే. ఈ విజయంతో కోహ్లీసేన మరో టీ20 మ్యాచ్ మిగిలి ఉండగానే.. సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకుంది. దాంతో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనత అందుకున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా గడ్డలపై టీ20 సిరీస్‌ని గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా అరుదైన ఘనత సాదించాడు. టీమిండియా అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సైతం సాధ్యం కాని రికార్డును కోహ్లీ సాదించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS