Prime Minister Narendra Modi on Tuesday had a telephonic conversation with US President-elect Joe Biden. This was the first direct interaction between the two world leaders. PM Modi said, Spoke to Joe Biden on phone to congratulate him.
#JoeBiden
#Narendramodi
#PmModi
#usa
#America
#kamalaharris
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్‌కు ఫోన్ చేశారు. మంగళవారం రాత్రి ఆయనతో సంభాషించారు. బిడెన్ అగ్రరాజ్యాధినేతగా ఎన్నికైన తరువాత మోడీ ఆయనకు ఫోన్ చేయడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఆయనను అభినందించారు.