PM Modi To Fly In B777 Aircraft From Next Year|| ప్రధాని మోదీ కోసం సిద్దమవుతున్న కొత్త విమానం

Oneindia Telugu 2019-10-10

Views 1

Prime Minister Narendra Modi’s two brand-new special aircraft that will reach India next year may be placed under the Indian Air Force rather than Air India, two South Block officials said, citing a proposal that is under discussion in the government.
#modinewaircrafts
#modinewplane
#narendramodinewplane
#B777Aircraft
#modiflights
#airindia
#airforce
#airindiaone

ప్రధాని నరేంద్ర మోడీకి సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్న రెండు B777 విమానాలను ఏర్పాటు చేయనుంది. ఇందులో అత్యాధునిక వ్యవస్థ ఉన్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర వీవీఐపీల కోసం ఈ విమానాలను ప్రభుత్వం వినియోగిస్తుంది. వచ్చే ఏడాది జూలై నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి. ఈ విమానాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పైలట్లు నడుపుతారు. ఇప్పటి వరకు ప్రధాని ప్రయాణించే విమానాన్ని ఎయిరిండియా పైలట్లు నడిపేవారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS