PM Modi, Xi Jinping At 12th BRICS Summit జిన్ పింగ్ ఎదురుగానే మోదీ చైనా తీరును ఉతికారేశారు..!!

Oneindia Telugu 2020-11-18

Views 34

Prime Minister Narendra Modi virtually participated in the 12th BRICS Summit on November 17. The 2020 BRICS summit is hosted by Russia. The theme of this year is "Global Stability, Shared Security and Innovative Growth.
#BRICS2020
#12thBRICSSummit
#NarendraModiXiJinpingshareplatform
#IndiachinaStandoff
#India
#NarendraModi
#China
#CovidVaccine
#BRICSSummit
#Russia
#IndiaRussiaTies
#GlobalStability

చైనా సరిహద్దులో టెన్షన్ వేళ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ ఈ నెలలో రెండోసారి ఫేస్ టు ఫేస్ ఎదురయ్యారు.కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది బ్రిక్స్ (12వ) శిఖరాగ్ర సమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. రష్యా ఆతిత్యమిస్తోన్న ఈ సమావేశాల్లో.. గ్లోబల్ స్టెబిలిటీ, షేర్‌డ్ సెక్యూరిటీ, ఇన్నోవేటివ్ గ్రోత్, టెర్రరిజానికి వ్యతిరేకంగా పనిచేయడంపై, ట్రేడ్, హెల్త్, ఎనర్జీ వంటి అంశాలపై ఐదు దేశాల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS