BRICS: China భేటీలో Ajit Doval సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేలా *World | Telugu Oneindia

Oneindia Telugu 2022-06-16

Views 179

National Security Advisor (NSA) Ajit Doval attended a virtual BRICS meeting hosted by Chinese NSA on Wednesday | బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఐదు దేశాల కూటమి అయిన బ్రిక్స్ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. రాజకీయ, భద్రతా సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహించిన ఈ వర్చువల్ భేటీలో పాల్గొన్న దోవల్ సరిహద్దు ఉద్రిక్తల్ని తగ్గించేలా ప్రసంగించారు.


#indiachinastandoff
#BRICS
#AjitDoval

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS