France Support to India Amid Standoff With China || Oneindia Telugu

Oneindia Telugu 2020-07-01

Views 564

Amid face off with Chinese troops along the Line of Actual Control (LAC), French defence minister Florence Parly conveying “steadfast and friendly support” to her Indian counterpart Rajnath Singh.

#Francesupportsindia
#Rafalejets
#Rafalefighterjetdeliveries
#FrenchdefenceministerFlorenceParly
#indiachinaborderdispute
#LAC
#Chinesetroops
#RajnathSingh


చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతదేశానికి ఫ్రాన్స్ మద్దతు ప్రకటించింది. చైనా బలగాల దాడిలో అమరులైన 20 మంది భారత సైనికులకు ఫ్రాన్స్ ప్రభుత్వం తీవ్ర సంతాపం ప్రకటించింది. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ఓ లేఖ రాశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS