Rafale Fighter Jets Take Off from France To India | Oneindia Telugu

Oneindia Telugu 2020-07-27

Views 7

#WATCH Rafale jet taking off from France to join the Indian Air Force fleet in Ambala in Haryana on July 29th. The aircraft will be refuelled by French Air Force tanker aircraft on their way to an airbase in the UAE before leaving for India.

#RafaleFighterjets
#RafalefighterjetstakeofffromFrance
#IndiaFranceDefencedeal
#France
#rajnathsingh
#IndianAirForce
#AmbalaIndianAirForcefleet
#Haryana
#Rafaleaircrafts
#UAEairbase
#IndiaFrancedefencecollaboration
#china
#రాఫెల్
#DassaultRafale
# జెట్ ఫైటర్స్

రాఫెల్.. రక్షణ మంత్రిత్వ శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ యుద్ధ విమానాలు భారత్‌కు రాబోతోన్నాయి. ఫ్రాన్స్‌లో రూపుదిద్దుకున్న ఈ జెట్ ఫైటర్స్ కాస్సేపట్లో.. అక్కడ టేకాఫ్ తీసుకోనున్నాయి. భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రఫేల్‌ యుద్ద విమానాలు జూలై 29న భారత్‌ చేరనున్నాయి.తొలిదశలో అయిదు రాఫెల్ యుద్ధ విమానాలను భారత్‌కు పంపించడానికి ఫ్రాన్స్‌ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో నిర్దేశిత గడువు కంటే ముందే ఈ రాఫెల్ యుద్ధ విమానాలు వైమానిక దళంలో చేరుకోబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత దేశానికి బయలుదేరే ముందు యూఏఈలోని ఎయిర్‌బేస్‌లో ఫ్రాన్స్‌ వైమానికి దళానికి చెందిన ట్యాంకర్‌ విమానం ద్వారా ఇంధనం నింపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


Share This Video


Download

  
Report form
RELATED VIDEOS