For the very first time, Rafale fighter jets will participate in the Republic Day parade 2021. IAF spokesperson Wing Commander Indranil Nandi said, “Total 42 aircrafts will participate in Republic Day parade 2021 in New Delhi… We’ll have Rudra formation, Sudarshan formation, Garuda formation will be formed this year.
#RafaleFighterJet
#VerticalCharlieformation
#RepublicDayparade2021
#IndianAirForce
#Rafalefighteraircraft
#India
#RafaleJets
#RepublicDay
#IAF
#IndranilNandi
జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకల్లో భారత వాయుసేనలో కొత్తగా చేరిన రఫేల్ యుద్ధ విమానాలు తొలిసారిగా ప్రదర్శనకు రానున్నాయి. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల పరేడ్‌లో ఒక రఫేల్ విమానం పాల్గొని.. 'వర్టికల్ చార్లీ' విన్యాసాన్ని ప్రదర్శించనున్నట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) సోమవారం వెల్లడించింది. వర్టికల్ చార్లీ ఫార్మేషన్‌లో యుద్ధ విమానం తక్కువ ఎత్తు నుంచి నిలువుగా ప్రయాణించి పైకి వెళ్తుంది. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వాయుసేనకు చెందిన 38 యుద్ధ విమానాలు, సైన్యానికి చెందిన నాలుగు విమానాలు గగనతలంలో విన్యాసాలు చేయనున్నట్లు వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నంది వెల్లడించారు.