Congress Had No Intention To Buy Rafale Aircraft Says Defence Minister Nirmala Sitharaman | Oneindia

Oneindia Telugu 2019-01-05

Views 267

Defence Minister Nirmala Sitharaman today tore into Congress during a discussion on Rafale deal in Lok Sabha today, asking why UPA government did not add a single fighter aircraft during its 10 years rule.
#Rafaledeal
#NirmalaSitharaman
#rahulgandhi
#narendramodi
#RafaleAircraft
#Congress

రాఫెల్ డీల్ అంశంపై లోకసభలో శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దీనిపై జేపీసీ వేసేందుకు బీజేపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. అసలు యూపీఏ పదేళ్ల కాలంలో ఏం చేయలేదన్నారు. యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందంలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పారు. దేశ రక్షణ కంటే వాళ్లకు ఖజానా రక్షణ ముఖ్యమని చెప్పారు. తమకు జాతీయ భద్రత ముఖ్యమన్నారు. ఒప్పందంలో రెండు పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఉన్నాయని చెప్పారు. దసో, హెచ్ఏఎల్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS