''హిందీ-చీనీ భాయి-భాయి''నినాదం బద్దలైపోయింది. 45 ఏళ్లలో తొలిసారి భారత్-చైనా సరిహద్దులో నెత్తుటిపాతం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక కమాండింగ్ ఆఫీసర్, ఇద్దరు జవాన్లను డ్రాగన్ బలగాలు అతికిరాతకంగా చంపేశాయి. చైనా వైపు కూడా మరణాలు లేదా గాయాలు అయిఉండొచ్చని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. v
#LadakhStandoff
#IndiaChinaFaceOff
#chinaindiaborder
#IndianArmy
#Ladakh
#GalwanValley
#IndiavsChina
#indiachinaborder
#IndianArmyChief
#MMNaravane
#IndianArmyChiefGeneral
#LAC
#XiJinping
#PMModi