India-China Stand Off : భారత్ పై ఫోకస్ పెట్టిన China.. వ్యూహాత్మక శిఖరాల నుంచి తరిమేయాలని ప్లాన్!

Oneindia Telugu 2020-10-17

Views 2.2K

Here is the 'Top News Of The Day'...
* coronavirus india to identify 30 crore people to give intial dose of vaccine
*sabarimala temple reopened today only 250 devotees a day covid tests must
*covid-19 remdesivir has little or no effect on survival says who gilead opposes
*record level voting in us election with more than 22 million ballots cast
#IPL2020
#IndiChinaStandOff
#Ladakh
#COVID19Vaccine
#COVID19
#KanganaRanaut

తూర్పు లదాఖ్‌లోని పాంగాంగ్ సరస్సుకు దక్షిణాన ఉన్న వ్యూహాత్మక శిఖరాలపై భారత్ ఎప్పుడైతే పట్టు సాధించిందో... అప్పటినుంచి చైనా.. సైన్యం ఉపసంహరణ ప్రక్రియను పక్కనపెట్టి భారత్‌ను అక్కడినుంచి ఖాళీ చేయించడం పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS